First in the World GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

Top 40 questions on First in the World (ప్రపంచంలో ప్రథములు) Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

First in the World (ప్రపంచంలో ప్రథములు)

1. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలైన తొలి మహిళ
1) లూయిస్ ప్రిచెట్టీ
2) రోజలిన్ హిగ్గిన్స్
3) మార్గరెట్ థాచర్
4) ఎంజెలా మెర్కెల్

View Answer
రోజలిన్ హిగ్గిన్స్

2. ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి
1) మార్గరెట్ థాచర్
2) జూలియా గిల్లార్ట్
3) లూయిస్ ప్రీశెట్టి
4) సిరిమావో బండారు నాయకే

View Answer
సిరిమావో బండారు నాయకే

3. ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి
1) మాజిలాన్
2) స్టీవ్ పాసెట్
3) కొలంబస్
4) నాల్గవ హెన్రీ

View Answer
మాజిలాన్

4. ఉత్తర ధృవానికి చేరుకున్న తొలి వ్యక్తి
1) అముండ్యసేన్
2) స్టీవ్ పాసెట్
3) జేమ్స్ కుక్
4) రాబర్ట్ ఫియరీ

View Answer
రాబర్ట్ ఫియరీ

5. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధికసార్లు అధిరోహించినది.
1) జుంకోతాబీ
2) బాబు చిరిగా
3) అప్పా షెర్పా
4) డిక్కిడోల్మ

View Answer
అప్పా షెర్పా
Spread the love

Leave a Comment

Solve : *
2 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!