TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 81
Who is the present Chief Justice of India?
భారతదేశ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1. J.S Khehar
J.S ఖేహర్
2. T.S Thakur
T.S థాకూర్
3. Deepak Misra
దీపక్ మిశ్రా
4. DY Chandrachud
DY చంద్రచూడ్

View Answer
3. Deepak Misra
దీపక్ మిశ్రా

Question Number : 82
The International Court of Justice is located at
అంతర్జాతీయ న్యాయస్థానం గల ప్రదేశం?
1. New York, USA
న్యూయార్క్, USA
2. Geneva, Switzerland
జెనీవా, స్విట్జర్లాండ్
3. Bonn, Germany
బాన్, జర్మనీ
4. Hague, Netherlands
హేగ్, నెదర్లాండ్స్

View Answer
4. Hague, Netherlands
హేగ్, నెదర్లాండ్స్

Question Number : 83
Who served as the Chairman of the drafting committee in the Constituent Assembly
రాజ్యాంగ ముసాయిదా సంఘ కమిటీ చైర్మన్ గాపనిచేసినది?
1. Sardar Vallabhbhai Patel
సర్దార్ వల్లభాయి పటేల్
2. B.R Ambedkar
బి.ఆర్.అంబేద్కర్
3. Sachchidananda Sinha
సచ్చిదానందసినా
4. Alladi Krishnaswami lyer
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

View Answer
2. B.R Ambedkar
బి.ఆర్.అంబేద్కర్

Question Number : 84
The Indian Judge who is currently part of the International Court of Justice is
అంతర్జాతీయ న్యాయస్థానంలో భాగంగా ఉన్న భారతీయ న్యాయమూర్తి ఎవరు?
1. Nagendra Singh
నాగేంద్రసింగ్
2. Dalveer Bhandari
దల్వీర్ భండారి
3. Benegal Narsing Rau
బెనెగల్ నరసింగరావు
4. Raghunandhan Swarup Pathak
రఘునందన్ స్వరూప్ పాథక్

View Answer
2. Dalveer Bhandari
దల్వీర్ భండారి

Question Number : 85
The Constitution (One Hundred and First) Amendment relates to
రాజ్యాంగసవరణలో (101) వ అంశం ఏది?
1. Land Boundary Agreement
భూమి సరిహద్దు ఒప్పందం
2. Goods and Services Tax
వస్తువులు మరియు సేవల పన్ను
3. National Judicial Appointment Commission
జాతీయ న్యాయ నియామక కమిషన్
4. Reservation in Private Sector
రెజర్వేషన్ ఇన్ ప్రయివేట్ సెక్టార్

View Answer
2. Goods and Services Tax
వస్తువులు మరియు సేవల పన్ను
Spread the love

Leave a Comment

Solve : *
25 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!