TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 91
The term ‘caveat emptor’ means
‘కేవియర్ఎంపార్ట్ ‘ అనే పదానికి అర్ధం ?
1. Buyer beware
కొనుగోలుదారు జాగ్రత్తపడటం
2. Seller beware
విక్రేత జాగ్రత్తపడటం
3. Public beware
ప్రజా జాగ్రత్త
4. Citizen beware
పౌరులు జాగ్రత్త పడటం

View Answer
1. Buyer beware
కొనుగోలుదారు జాగ్రత్తపడటం

Question Number : 92
The person who files a civil case is known as
సివిల్ కేసును దావా వేసే వ్యక్తిని ఏమంటారు?
1. Petitioner
పిటిషనర్
2. Plaintiff
వాది
3. Respondent
ప్రతివాది
4. Defendant
ప్రతివాదుల

View Answer
1. Petitioner
పిటిషనర్

Question Number : 93
The term ‘amicus curiae’ means
‘ఎమికస్క్యూరే ‘ అనే పదానికి అర్ధం ?
1. Judge of the Court
న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి
2. Expert of the Court
న్యాయస్థానం యొక్క నిపుణుడు
3. Friend of the Court
కోర్టు యొక్క స్నేహితుడు
4. Arbitrator
మధ్యవర్తి

View Answer
3. Friend of the Court
కోర్టు యొక్క స్నేహితుడు

Question Number : 94
The minimum age for Hindu marriage in India is
హిందూ వివాహ చట్టం ప్రకారం ఉండవలసిన కనీస వయస్సు ఎంత?
1. 18 years for boys and 21 years for girls
అబ్బాయిలు 18 సంవత్సరాలు మరియు బాలికలకు 21 సంవత్సరాలు
2.21 years for boys and 18 years for girls
అబ్బాయిలు 21 సంవత్సరాలుమరియు బాలికలకు 18 సంవత్సరాలు
3. 21 years for both girls and boys
బాలికలు మరియు అబ్బాయిలకు 21 సంవత్సరాలు
4. 18 years for both girls and boys
బాలికలు మరియు అబ్బాయిలకు 18 సంవత్సరాలు

View Answer
2.21 years for boys and 18 years for girls
అబ్బాయిలు 21 సంవత్సరాలుమరియు బాలికలకు 18 సంవత్సరాలు

Question Number : 95
The 10th December is observed as the
డిసెంబర్ 10వతేదీని దేనిగా పరిగణిస్తారు?
1. Human Rights Day
మానవ హక్కుల దినం
2. Children’s Rights Day
పిల్లల హక్కుల దినం
3. Women’s Rights Day
మహిళల హక్కుల దినం
4. LBGT Rights Day
LBGT హక్కుల దినం

View Answer
1. Human Rights Day
మానవ హక్కుల దినం
Spread the love

Leave a Comment

Solve : *
24 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!