TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 76
Indian Penal Code is
భారత శిక్షా స్మృతి అనేది
1. civil law
పౌరచట్టం
2.human rights law
మానవహక్కులచట్టం
3. substantive law
వాస్తవచట్టం
4. procedural law
విధానపరమైన చట్టం

View Answer
3. substantive law
వాస్తవచట్టం

Question Number : 77
Article 148 of the Constitution of India deals with
రాజ్యాగంలోని 148వ అధికరణం దేనితో సంబంధించి ఉంటుంది ?
1. Attorney General
అటార్నీ జనరల్
2. Comptroller and Auditor General
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
3. Solicitor General
సొలిసిటర్ జనరల్
4. Accountant General
అక్కౌంటంట్ జనరల్

View Answer
2. Comptroller and Auditor General
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

Question Number : 78
What is the minimum age for appointment as the President of India?
భారతదేశ అధ్యక్షుని ఎంపికకు ఉండవలసిన కనీస వయస్సు?
1. 25 years
25సంవత్సరాలు
2.28 years
28సంవత్సరాలు
3. 30 years 30
సంవత్సరాలు
4.35 years 35
సంవత్సరాలు

View Answer
4.35 years 35
సంవత్సరాలు

Question Number : 79
Justice J.S Verma Committee relates to
జస్టిస్ J.S. వర్మకమిటీ దేనికి సంబంధించినది?
1. Amendment to Criminal Law
క్రిమినల్ లా సవరణకు
2. Centre-State Relations
సెంట్రల్ – స్టేట్ సంబంధాలు
3. Legal Education
లీగల్ ఎడ్యుకేషన్
4. Police Reforms
పోలీస్ సంస్కరణలు

View Answer
1. Amendment to Criminal Law
క్రిమినల్ లా సవరణకు

Question Number : 80
Which of the following is not a directive principle of state policy?
క్రింది వాటిలో రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రం కానిది ఏది?
1. Uniform Civil Code
యూనిఫార్మ్ సివిల్ కోడ్
2. Promotion of Cooperative Societies
సహకార సంఘాల ప్రోత్సాహం
3. Right against self-incrimination
స్వీయ-అవినీతికి వ్యతిరేక హక్కు
4. Organisation of Village Panchayats
గ్రామ పంచాయతీల సంస్థ

View Answer
3. Right against self-incrimination
స్వీయ-అవినీతికి వ్యతిరేక హక్కు
Spread the love

Leave a Comment

Solve : *
4 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!