TS TET Child Development & Pedagogy 8 Jan 2025 Shift 1 Solved Paper

Loading

11) One among the following may lead to mental health problems
కింది వాటిలో ఒకటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు

A) Moderate goals
మోస్తరు లక్ష్యాలు

B) Independent thinking
స్వతంత్ర ఆలోచన

C) Very high aspiration
అత్యధిక ఆకాంక్ష

D) Good motivation
మంచి ప్రేరణ

View Answer

C) Very high aspiration
అత్యధిక ఆకాంక్ష
12) One of the major drawbacks of this tool is that one may not reveal oneself truly
ఈ సాధనం యొక్క ప్రధాన లోపాలలో ఒకటి ఏమిటంటే, ఒక వ్యక్తి తన గురించి తను నిజాలు బహిర్గతం చేయకపోవచ్చు

A) Projective test
ప్రక్షేపక పరీక్ష

B) Anecdotal record
సంఘటన రచనాత్మక రికార్డు

C) Experimentation
ప్రయోగం

D) Questionnaire
ప్రశ్నావళి

View Answer

D) Questionnaire
ప్రశ్నావళి
13) A behaviour can truly be called as learning if it is a result of
ఒక ప్రవర్తన ను నిజంగా అభ్యసనం అని చెప్పాలంటే అది దీని ఫలితంగా జరిగి వుండాలి

A) Imprinting
మనోముద్రణ

B) Maturation
పరిపక్వత

C) Reflex
ప్రతిక్రియ

D) Experience
అనుభవం

View Answer

D) Experience
అనుభవం
14) According to behaviorists, behaviour is controlled by
ప్రవర్తనావాదుల ప్రకారం, ప్రవర్తన దీనిచే నియంత్రించబడుతుంది

A) Inheritance
వారసత్వం

B) Heredity
అనువంశికత

C) Environment
పరిసరం

D) Genes
జన్యువులు

View Answer

C) Environment
పరిసరం
15) We are what we have been rewarded for being', according to
వీరి ప్రకారం 'మన ఈ వ్యక్తిత్వం మనము పొందిన బహుమతుల ఫలితము”

A) Kohler
కోహ్లర్

B) Skinner
స్కిన్నర్

C) Piaget
పియాజె

D) Bruner
బ్రూనర్

View Answer

B) Skinner
స్కిన్నర్
16) Inventions are an example of this type of learning
ఆవిష్కరణలు ఈ రకమైన అభ్యసనమునకు ఒక ఉదాహరణ

A) Trial and error
యత్న దోషం

B) Classical conditioning
శాస్త్రీయ నిబంధన

C) Operant conditioning
కార్యసాధక నిబంధన

D) Imitation learning
అనుకరణ అభ్యసనం

View Answer

A) Trial and error
యత్న దోషం
17) A nine year old girl who could solve all the problems by herself on an intelligence scale at nine year level could solve up to eleven year level with the support of the teacher. The zone of proximal development of the girl according to Vygotsky is
తొమ్మిది సంవత్సరాల వయస్సు గల బాలిక తొమ్మిది సంవత్సరాల స్థాయిలో ప్రజ్ఞామాపనిలో తనంతట తానుగా అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది, ఉపాధ్యాయుని మద్దతుతో పదకొండు సంవత్సరాల స్థాయి వరకు పరిష్కరించగలిగింది. వైగోట్స్కీ ప్రకారం అమ్మాయి వికాస సామీప్య అభివృద్ధి జోన్

A) 2 years

B) 9 years

C) 11 years

D) 7 years

View Answer

A) 2 years
18) Shashank is a 5 year old boy who shows aggression like his father. His mother told him, 'Shashank, look at your sister. She is so quiet. Please behave like her. The present learning of the boy and that being encouraged by her mother is
శశాంక్ తన తండ్రిలాగే కోపాన్ని ప్రదర్శించే 5 సంవత్సరాల బాలుడు. అతని తల్లి అతనితో, 'శశాంక్, మీ సోదరిని చూడు. ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంది. దయచేసి ఆమెలా ప్రవర్తించు'. బాలుడి ప్రస్తుత అభ్యసనం మరియు ఆమె తల్లి ప్రోత్సహించే అభ్యసనం

A) Learning by construction
నిర్మాణాత్మక అభ్యసనం

B) Observational learning
పరిశీలనాత్మక అభ్యసనం

C) Insightful learning
అంతర్ దృష్టి అభ్యసనం

D) Learning by conditioning
నిబంధిత అభ్యసనం

View Answer

B) Observational learning
పరిశీలనాత్మక అభ్యసనం
19) In psycho motor domain when a person reaches highest level of proficiency, it is said as
మానసిక చలనాత్మక రంగంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని చేరుకున్నప్పుడు, దానిని ఇలా అంటారు

A) Initial attempt
ప్రారంభ ప్రయత్నం

B) Innate tendency
సహజసిద్ధమైన ధోరణి

C) Aptitude
సహజ సామర్థ్యం

D) Naturalization
స్వాభావికం

View Answer

D) Naturalization
స్వాభావికం
20) Motives have the following dimensions
ప్రేరకాలు క్రింది విశేషకాలను కలిగి ఉంటాయి
(A)Physiological
శరీర ధర్మ
(B)Psychological
మానసిక
(C)Social
సామాజిక

A) A & B only

B) A & C only

C) A, B & C

D) B & C only

View Answer

C) A, B & C
Your Score: 0 / 0
←TET Paper 1 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!