TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

181. Arrange the following important events chronologically based on the Muslim separatist politics.
(a) Deliverence Day
(b) Lucknow Pact
(c) Direct Action day
(a) Establishment of All India Muslim League’

ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయములలో ఈ క్రింది ముఖ్యమయిన ఘట్టములను క్రమానుగుణముగా అమర్చుము.
(a) డెలివరెన్స్ డే
(b) లక్నో ఒప్పందము
(c) ప్రత్యక్ష చర్య రోజు
(d) అల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటు
(1) (d) (a) (b) (c)
(2) (d) (b) (a) (c)
(3) (d) (b) (c) (a)
(4) (d) (c) (b) (a)

View Answer
(2) (d) (b) (a) (c)

182. The Mediterranean lands are also known as
(1) Orchard lands
(2) Dry grass lands
(3) Evergreen lands
(4) Nomadic lands

మద్యదరా భూములను అని కూడా పిలువబడును.
(1) ఆర్చర్ భూములు
(3) సతత హరిత భూములు
(2) పొడి తృణ భూములు
(4) దిమ్మరుల భూములు

View Answer
(1) Orchard lands

183. The planet that takes 88 days to make one revolution of the sun is
(1) Jupiter
(2) Mars
(3) Mercury
(4) Saturn

ఒక సారి సూర్యుని చుట్టు తిరిగి రావడానికి 88 రోజుల సమయము _____ గ్రహముకు పడుతుంది.
(1) జూపిటర్
(2) మార్స్
(3) మెర్క్యురీ
(4) శని

View Answer
(3) Mercury

184. Which one of the following is the source region for the formation of air masses?
(1) The Himalayas
(2) The Equatorial forest
(3) The Deccan plateau
(4) The Siberian plain

ఈ క్రింది వాటిలో వాయు రాశులుగా ఏర్పడడానికి గల ఆధార ప్రాంతము.
(1) హిమాలయాలు
(2) భూమధ్యరేఖ అటవీ ప్రాంతము.
(3) దక్కను పీఠభూమి
(4) సైబీరియన్ మైదానము

View Answer
(4) The Siberian plain
(4) సైబీరియన్ మైదానము

185. Sub-tropical high pressure belts are also referred as
(1) Doldrums
(2) Wind convergence
(3) Horse latitudes
(4) Frontal rains

ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలాలు ____ ని పేర్కొంటాయి.
(1) నిశ్చల వాతాలు :
(2) వాయువుల అభిసరణము
(3) అశ్వా అక్షాంశములు
(4) వాతాగ్ర వర్షము

View Answer
(3) Horse latitudes
(3) అశ్వా అక్షాంశములు
Spread the love

Leave a Comment

Solve : *
12 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!