TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

156. The Human Development Index is an indication of ___
(1) Income, Health, Education
(2) Income, Health, Trade
(3) Health, Education, Nutrition
(4) Income, Health, Imports

మానవ అభవృద్ధి సూచిక __ను సూచిస్తుంది.
(1) ఆదాయం , ఆరోగ్యం , విద్య
(2) ఆదాయం, ఆరోగ్యం, వ్యాపారం
(3) ఆరోగ్యం , విద్య, పౌష్టికత
(4) ఆదాయం , ఆరోగ్యం, దిగుమతులు

View Answer
(1) Income, Health, Education

157. Cyclone Asani, which formed in the month of May 2022 affected ____ state
(1) Andhra Pradesh
(2) Tamil Nadu
(3) Kerala
(4) Karnataka

2022 మే నెలలో ఏర్పడ్డ అసానీ తుఫాను ప్రభావం _ _రాష్ట్రంలో కనపడింది.
(1) ఆంధ్ర ప్రదేశ్
(2) తమిళనాడు
(3) కేరళ
(4) కర్ణాటక

View Answer
(1) Andhra Pradesh

158. The Southwest monsoon sets in first in___state.
(1) Tamil Nadu
(2) Kerala
(3) Karnataka
(4) Maharashtra

నైరుతి ఋతుపవనాలు ముందుగా రాష్ట్రంలో ప్రవేశిస్తాయి.
(1) తమిళనాడు
(2) కేరళ
(3) కర్ణాటక
(4) మహారాష్ట్ర

View Answer
(2) Kerala

159. The Supreme Court of India suspended__covering sedition
(1) Section 120(B) of IPC
(2) Section 124(A) of IPC
(3) Section 128 of IPC
(4) Section 132 of IPC

రాజద్రోహం అనే నేరాన్ని నిర్వచించే ___చట్టాన్ని భారత సుప్రీం కోర్టు నిలిపివేసింది.
(1) సెక్షన్ 120(బి) ఐపిసి
(2) సెక్షన్ 124(ఏ) ఐపిసి
(3) సెక్షన్ 128 ఐపిసి
(4) సెక్షన్ 132 ఐపిసి

View Answer
(2) Section 124(A) of IPC

160. TSRTC filed a ____ case against Rapido organization over an advertisement
(1) Defamation
(2) Copyright
(3) Cheating
(4) Conspiracy

టిఎస్ ఆర్ టి సి ఇటీవల రాపిడో సంస్థ ఇచ్చిన వ్యాపార ప్రకటనపై కేసు వేసింది. ..
(1) పరువు నష్టం
(2) కాపీ రైట్
(3) మోసం
(4) కుట్ర

View Answer
(1) Defamation
Spread the love

Leave a Comment

Solve : *
25 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!