అంతర్జాతీయ కూటములు లేదా సమాఖ్యలు – సదస్సులు International Alliances GK Current Affairs General Studies Questions and Answers Mock Test in Telugu

11. ఒపెక్ కూటమిలో సభ్య దేశాలు ప్రధానంగా వీటిని ఉత్పత్తి చేస్తాయి.
1) వ్యవసాయోత్పత్తులు
2) పారిశ్రామికోత్పత్తులు
3) ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
4) పెట్రోలియం ఉత్పత్తులు

View Answer
పెట్రోలియం ఉత్పత్తులు

12. ఎసియాన్ (ASEAN) ప్రధాన కార్యాలయం
1) బ్యాంకాక్
2) హోచిమిన్ సిటీ
3) మనీలా
4) జకార్తా

View Answer
జకార్తా

13. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఒఐసి) స్థాపించబడిన సంవత్సరం
1) 1969
2) 1971
3) 1975
4) 1981

View Answer
1969

14. ఈ క్రిందివానిలో ఏది బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం కాదు.
1) చైనా
2) జపాన్
3) భారతదేశం
4) రష్యా

View Answer
జపాన్

15. G – 20 సమావేశం 2016లో జరిగినది
1) U.S.A
2) టర్కీ
3) జర్మనీ
4) ఫ్రాన్స్

View Answer
టర్కీ
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!