అంతర్జాతీయ కూటములు లేదా సమాఖ్యలు – సదస్సులు International Alliances GK Current Affairs General Studies Questions and Answers Mock Test in Telugu

26. ఒపెక్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) టెల్ అవీన్
2) దుబాయ్
3) వియన్నా
4) సెయింట్ పీటర్స్బర్గ్

View Answer

వియన్నా

27. ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (ఎపెక్) ప్రధాన కార్యాలయం ఇచ్చట ఉన్నది. (Gr-II ’94)
1) శాన్ ఫ్రాన్సిస్కో
2) మనీలా
3) సియోల్
4) సింగపూర్

View Answer

సింగపూర్

28. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) లుసానే
2) లయోన్స్
3) లండన్
4) పారిస్

View Answer

లుసానే

29, ఆఫ్రికా యూనియన్లో సభ్యదేశాల సంఖ్య
1) 54
2) 53
3) 55
4) 56

View Answer

54

30. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) న్యూఢిల్లీ
2) సింగపూర్
3) మనీలా
4) కౌలాలంపూర్

View Answer

మనీలా
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!