అంతర్జాతీయ కూటములు లేదా సమాఖ్యలు – సదస్సులు International Alliances GK Current Affairs General Studies Questions and Answers Mock Test in Telugu

21. సార్క్ యొక్క శాశ్వత కార్యాలయం ఇచ్చట గలదు. (DSC-06)
1) ఖాట్మాండు .
2) ఢాకా
3) ఢిల్లీ
4) కొలంబో

View Answer
ఖాట్మాండు

22. యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి కరెన్సీ
1) యూరో
2) యస్.డి. ఆర్
3) స్పెషల్ డాలర్
4) యూరో పౌండ్

View Answer
యూరో

23. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐయస్) కూటమి ఒకప్పుడు ఈ దేశంలో కలసి ఉండేవి.
1) యుగోస్లేవియా
2) రష్యా
3) ఇంగ్లాండు
4) ఫ్రాన్స్

View Answer
రష్యా

24. ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం లేని దేశం
1) సూడాన్
2) నైజీరియా
3) మడగాస్కర్
4) సౌత్ ఆఫ్రికా

View Answer
మడగాస్కర్

25, అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) అలెగ్జాండ్రియా
2) కైరో
3) ఖర్చ్హాం .
4) కంపాలా

View Answer
కైరో
Spread the love

Leave a Comment

Solve : *
21 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!