10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

43. “పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు” (దీనికి వ్యతిరేక వాక్యం) ( )
A) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు
B) పల్లెటూళ్ళు ఎండిపోయాయి
C) పల్లెటూళ్ళలో మాత్రమే పచ్చదనం ఉండదు
D) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు కావు

View Answer
D) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు కావు

44. “నీయెడ దోసంగుల్లేమి భావించితిన్” ఇది ఏ వాక్యం ? ( )
A) ప్రత్యక్ష కథనం
B) పరోక్ష కథనం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం

View Answer
A) ప్రత్యక్ష కథనం

45. “వివేకం లేని రాజును సేవించడం కంటే వనవాసం మంచిది” ఇది ఏ వాక్యం ? ( )
A) గ్రాంథికం
B) పదం
C) గద్యం
D) వ్యవహారికం

View Answer
D) వ్యవహారికం

46. రాముడు విభీషణుని రక్షించెను” – ఇది ఏ వాక్యం? ( A )
A) కర్తరి వాక్యం
B) కర్మణి వాక్యం
C) ప్రత్యక్షం
D) పరోక్షం

View Answer
A) కర్తరి వాక్యం

6. భాగ్యోదయం
(కృష్ణస్వామి ముదిరాజ్)

బహుళైచ్ఛిక ప్రశ్నలు – క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.

1. దిక్కులేనివారికి తోడుగా దేవుడుంటాడు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) ( )
A) ఆసరా
B) వికాసం
C) తెలివి
D) సొంతం

View Answer
A) ఆసరా
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
12 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!