10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

2. తల్లిదండ్రులు మన ఉన్నతిని కోరుకుంటారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి). ( )
A) ఆసరా
B) సొంతం
C) కన్నా
D) ప్రగతి

View Answer
D) ప్రగతి

3. తెలంగాణ వికాసానికి ఎందరో కృషి చేసారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి). ( )
A) స్వతంత్రత
B) అభివృద్ధి
C) వికసనము
D) కనకం

View Answer
C) వికసనము

4. “చిత్తము శివుడి మీద భక్తి చెప్పుల మీద” అనేది ఒక సామెత. (గీత గీసిన పదానికి పర్యా యపదాలు గుర్తించండి.) ( )
A) ఉక్తి, పలుకు
B) యుద్ధం, రణం .
C) ఆపద, ఆసక్తి
D) మనస్సు, హృదయం

View Answer
D) మనస్సు, హృదయం

5. సమాజాభివృద్ధికి కులం ఒక పెద్ద సమస్యగా మారింది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) ఉక్తి, ఇడ
B) వంశము, వంగడం
C) నీళ్ళు, గాలి
D) ఉనికి, స్పష్టత

View Answer
B) వంశము, వంగడం

6. నీతి, న్యాయాలు ప్రజలందరూ పాటించాలి. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) ( )
A) ఉపాయం, రీతి
B) యుద్ధం, రణం
C) ఉక్తి, పలుకు
D) నీళ్ళు, గాలి

View Answer
A) ఉపాయం, రీతి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
24 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!