10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

7. కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చోపెట్టకూడదు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) ( )
A) బంగారం, ఉమ్మెత్త
B) పందెం, కూలి
C) వాన, సంవత్సరం
D) సంపద, లక్ష్మి

View Answer
A) బంగారం, ఉమ్మెత్త

8. మిత్రుడు మంచి పుస్తకం వంటివాడు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) ( )
A) కీర్తి, అధికం
B) సంపద, లక్ష్మి
C) సూర్యుడు, స్నేహితుడు
D ) వంశం, జాతి

View Answer
C) సూర్యుడు, స్నేహితుడు

9. జీవనం గాలి బుడగ వంటిది. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) ( )
A) బ్రతుకు, నీళ్ళు
B) వాన, ఏడాది
C) కూలి, వెల
D) ఇల్లు, శరీరం

View Answer
A) బ్రతుకు, నీళ్ళు

10. సర్వమును తెలిసినవాడు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.) ( )
A) దాశరథి
B) విశ్వనాథుడు
C) పుత్రుడు
D) సర్వజ్ఞుడు

View Answer
D) సర్వజ్ఞుడు

11. ప్రపంచమునకు భర్త (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.) ( )
A) నరసింహస్వామి
B) బ్రహ్మ
C) ఇంద్రుడు
D) విశ్వనాథుడు

View Answer
D) విశ్వనాథుడు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
9 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!