10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

10th Class Telugu(తెలుగు) Chapter wise Important bit bank Bits in Telugu For Paper 1
10th Class Telugu Chapter wise Important bit bank Bits in Telugu Online Mock Test. 10th Class Telugu Chapter wise bit bank for Tenth Class (English/Telugu Medium students) Syllabus for tenth class Telugu.


,


,


,


,


,


,


,


,


,


,



and 10th Class Telugu Important Bits for English/Telugu Medium Students. This study material will useful a lot for all students. This study material contains chapter wise important bits for 10th class students as well as all competitive exams like POLYCET, APRJC GURUKULAM, DEECET, TET, TRT. These questions are very important objective multiple choice questions for 10th Class General Studies Public Examinations in Telangana, Andhra Pradesh.

బహుళైచ్ఛిక ప్రశ్నలు – క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.

1. దానశీలము
బమ్మెర పోతన

1. విష్ణుమూర్తి కుఱుచువాని అవతారం ఎత్తాడు. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.) ( )
A) పొడుగు
B) పొట్టివాడు
C) నల్లని
D) బక్కపలుచని

View Answer
B) పొట్టివాడు

2. పోతన కవే కాకుండా హాలికుడుగా కూడా ఘనుడు.(గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.) ( )
A) రైతు
B) రాజు
C) కూలీ
D) దొంగ

View Answer
A) రైతు

3. భారతదేశం సిరికి ఆలవాలమయినది. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.) ( )
A) పేద
B) బడుగు
C) సంపద
D) దరిద్ర్యము

View Answer
C) సంపద

4. మహిని ధర్మస్థాపనకు రాముడు అవతరించెను. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.) ( )
A) భూమి
B) ఆకాశం .
C) కొండ
D) గొడుగు

View Answer
A) భూమి

5. బలిచక్రవర్తిని చంపుటకు విష్ణువు వామనావతారం ఎత్తాడు. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) రాముడు, సోముడు
B) నారాయణుడు, కేశవుడు
C) శివుడు, శంభుడు
D) వృక్షము, చెట్టు

View Answer
B) నారాయణుడు, కేశవుడు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Reply to K.DEVIJYA NAIK Cancel reply

Solve : *
10 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!