10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. భాగ్యోదయం – సంధి పేరు తెల్పండి. ( )
A) అకార సంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) గుణ సంధి

View Answer
D) గుణ సంధి

6. అత్యంత – సంధి పేరు తెల్పండి.
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) యణాదేశ సంధి
D) అకార సంధి

View Answer
C) యణాదేశ సంధి

7. అత్తునకు సంధి బహుళముగానగు అనే సూత్రానికి ఉదాహరణ
A) చేయాలి + అనుకుంటే
B) లోపల + లోపల
C) చిన్న + అప్పుడు
D) బలము + అయిన

View Answer
C) చిన్న + అప్పుడు

8. లులనల సంధికి ఉదాహరణ
A) దురాచారాలు
B) పాలు
C) బీదరాలు
D) దీపములు

View Answer
A) దురాచారాలు

2. సమాసాలు

1. మూఢనమ్మకాలు — సమాసం పేరు గుర్తించండి.
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) ద్విగువు
D) ద్వంద్వ సమాసం

View Answer
A) విశేషణ పూర్వపద కర్మధారయం
Spread the love

Leave a Comment

Solve : *
30 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!