10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

2. భ, జ, స, నల, గగ అనే గణాలు కల్గిన పద్యం ఏది ? ( )
A) సీసం
B) కందం
C) తేటగీతి
D) ద్విపద

View Answer
B) కందం

3. ‘స-భ-ర-న-మ-య-వ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవి ?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలము
D) మత్తేభము

View Answer
D) మత్తేభము

4. ‘న-జ-భ-జ-జ-జ-ర’ అనుగణాలు ఏ పద్యపాదానికి, చెందినవి ?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) కందం
D) తేటగీతి

View Answer
A) చంపకమాల

4. అలంకారాలు

1. “గుండెలో శూలమ్ము, గొంతులో శల్యమ్ము” – అలంకారం గుర్తించండి.
A) ఉత్ర్ఫేక్ష
B) శ్లేష
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాసాలంకారం

View Answer
C) అంత్యానుప్రాస

2. “లేమా దనుజుల గెలువగలేమా !” అలంకారం గుర్తించండి. ( )
A) లాటానుప్రాసం
B) యమకం
C) ఉపమాలంకారం
D) రూపకాలంకారం

View Answer
B) యమకం
Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!