10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

30. సుజాతకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సందేహార్థకం
B) అభ్యర్థకం
C) భావార్థకం
D) ప్రశ్నార్థకం

View Answer
D) ప్రశ్నార్థకం

31. అయ్యో ! ఎంత పని జరిగింది – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రశ్నార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అప్యర్థకం
D) ఆత్మార్థకం

View Answer
B) ఆశ్చర్యార్థకం

32. వాహనం నడిపేటప్పుడు “సెల్‌ఫోన్ వాడొద్దు – ఇది ని రకమైన వాక్యం ?
A) నిషేధారకం
B) హేతరకం
C) ప్రేరణార్థకం
D) అనుమత్యర్థకం

View Answer
A) నిషేధారకం

33. దయచేసి ఎక్కువ శబ్దం చేయకండి – ఇది ఏ రకమైన వాక్యం ?
A) పద్యర్ధకం
B) ప్రార్ధనార్ధకం
C) ఆత్మార్థకం
D) కర్తరి

View Answer
B) ప్రార్ధనార్ధకం

34. దీర్ఘాయుషు కలుగుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రార్థనార్థకం
B) హేత్వర్థకం )
C) ఆశీర్వాదార్థకం
D) చేదర్థకం

View Answer
C) ఆశీర్వాదార్థకం
Spread the love

Leave a Comment

Solve : *
12 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!