10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

35. శ్రీకృష్ణుడు, సాందీపుడు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) కర్మణి
C) సంయుక్త
D) శత్రర్థకం

View Answer
C) సంయుక్త

36. రాధ జడవేసుకొని, పూలు పెట్టుకున్నది – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) చేదర్థకం
C) అప్యర్థకం
D) సంక్లిష్ట

View Answer
D) సంక్లిష్ట

37. వేణు చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) క్వార్థకం
B) కర్మణి
C) సంక్లిష్ట
D) తుమున్నర్ధకం

View Answer
C) సంక్లిష్ట

38. మీకు టీ కావాలా ? కాఫీ కావాలా – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) శత్రర్థకం
C) ఆత్మార్థకం
D) ప్రేరణార్థకం

View Answer
A) సంయుక్త

39. శీను టివి చూస్తూ అన్నం తింటున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) శత్రర్థకం
C) క్వార్థకం
D) చేదర్థకం

View Answer
B) శత్రర్థకం
Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!