TS TET Child Development & Pedagogy 9 Jan 2025 Shift 1 Solved Paper

Loading

TS TET Paper 1 Child Development & Pedagogy Previous Papers with Answers – 9th Jan 2025 Shift 1

The TS TET Paper 1 Child Development & Pedagogy (CDP) exam held on 9 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. CDP is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.

In this post, you can download the TS TET Paper 1 CDP question paper 9 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.

←TET Paper 1 TET Mock Test→


TS TET
PAPER 1
9th January 2025 Shift 1
Previous Papers
Child Development and Pedagogy

1) Knowledge of which of the following principles of growth and development helps teacher in better understanding of physical growth and development in children
పిల్లలలో శారీరక పెరుగుదల మరియు వికాసంను బాగా అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులకు పెరుగుదల మరియు వికాసంకు సంబంధించిన కింది సూత్రాలలో దేని పరిజ్ఞానం ఉపయోగపడుతుంది
(A)Development proceeds from general to specific
వికాసం సాధారణ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది.
(B)Principle of developmental direction
వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది.
(C)Principle of individual differences
వైయక్తిక భేదాల సూత్రం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A) B & C only

B) A & B only

C) A & C only

D) A, B & C

View Answer

D) A, B & C
2) One of the following is NOT a feature of maturation
కింది వాటిలో ఒకటి పరిపక్వత యొక్క లక్షణం కాదు

A) depends on the genes of the individual
వ్యక్తి యొక్క జన్యువులపై ఆధారపడి ఉంటుంది

B) a deliberate process
ఉద్దేశపూర్వక ప్రక్రియ

C) Occurs in the absence of training
శిక్షణ లేనప్పటికీ సంభవిస్తుంది.

D) internal to the organism
జీవికి అంతర్గతమైనది

View Answer

B) a deliberate process
ఉద్దేశపూర్వక ప్రక్రియ
3) One of the following is NOT a characteristic of emotionality in early childhood
కింది వాటిలో ఒకటి పూర్వ బాల్యదశలోని భావోద్వేగానికి సంబంధించిన లక్షణం కాదు

A) Very stable
ఎక్కువ సుస్థిరంగా వుంటాయి.

B) More intense
ఎక్కువ తీవ్రమైనవి

C) Very brief
చాలా క్లుప్తమైనవి

D) More frequent
ఎక్కువ తరచైనవి

View Answer

A) Very stable
ఎక్కువ సుస్థిరంగా వుంటాయి.
4) Eight year old Saanvi has taken good care of her brother in the absence of her parents so as to get permission from her mother to spend a day at her friend's place.According to Kohlberg, Saanvi is in this stage of moral development
ఎనిమిదేళ్ల సాన్వి తన స్నేహితురాలి వద్ద ఒక రోజు గడపడానికి అనుమతి తీసుకొనుటకు తన తల్లిదండ్రులు లేనప్పుడు తన సోదరుడిని బాగా చూసుకుంది.కోల్బర్గ్ ప్రకారం సాన్వి ఈ నైతిక వికాస దశలో ఉంది

A) Stage 4 of Conventional morality
సాంప్రదాయ నైతికత యొక్క 4వ దశ

B) Stage 3 of Conventional morality
సాంప్రదాయ నైతికత యొక్క 3వ దశ

C) Stage 2 of Pre-Conventional morality
పూర్వ సాంప్రదాయ నైతికత యొక్క 2వ దశ

D) Stage 1 of Pre-Conventional morality
పూర్వ సాంప్రదాయ నైతికత యొక్క 1వ దశ

View Answer

C) Stage 2 of Pre-Conventional morality
పూర్వ సాంప్రదాయ నైతికత యొక్క 2వ దశ
5) One of the following cognitive abilities relates to logical thinking according to Piaget
పియాజె ప్రకారం కింది సంజ్ఞానాత్మక సామర్థ్యాలలో ఒకటి తార్కిక ఆలోచనకు సంబంధించినది

A) Irreversibility
అవిపర్యాత్మకత

B) Rigidity
అనమ్యత

C) Seriation
శ్రేణిక్రమము

D) Object permanence
వస్తు నిత్యత్వం

View Answer

C) Seriation
శ్రేణిక్రమము
6) According to this theory, the child at every stage of development faces a new crisis and the way the crisis is resolved will have a major bearing on the development of his/her personality
ఈ సిద్ధాంతం ప్రకారం, వికాసం యొక్క ప్రతి దశలో పిల్లవాడు కొత్త సంక్షోభాలను ఎదుర్కొంటాడు మరియు సంక్షోభం పరిష్కరించబడే విధానం అతని/ఆమె మూర్తిమత్వ వికాసంపై ప్రధాన ప్రభావం చూపుతుంది.

A) Piaget's theory of cognitive development
పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం

B) Carl Roger's self theory
కార్ల్ రోజర్స్ 'స్వీయ' సిద్ధాంతం

C) Erikson's theory of psycho-social development
ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక వికాస సిద్ధాంతం

D) Kohlberg's theory of moral development
కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం

View Answer

C) Erikson's theory of psycho-social development
ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక వికాస సిద్ధాంతం
7) Rahim, a teacher of Grade VIII came to the class with a big box and told the students that there is a surprise reward for them in the box which he will give to them at the end of the lesson if they answer the questions correctly.Rahim's strategy is to create interest among the students towards the lesson and sustain their
8వ తరగతి ఉపాధ్యాయుడు రహీమ్ పెద్ద పెట్టెతో తరగతికి వచ్చి, ఆ పెట్టెలో సర్ ప్రైజ్ బహుమానం ఉందని పాఠం చివరలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఇస్తానని విద్యార్థులకు చెప్పాడు.పాఠం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచి, దీనిని నిలబెట్టడం రహీమ్ వ్యూహం

A) Aptitude
సహజ సామర్థ్యం

B) Attention
అవధానం

C) Attitude
వైఖరి

D) Habit
అలవాటు

View Answer

B) Attention
అవధానం
8) Stanford-Binet scale of intelligence is a/an
స్టాన్ఫోర్డ్-బినె స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒక

A) Individual non verbal test
వైయక్తిక అశాబ్దిక పరీక్ష

B) Individual verbal test
వైయక్తిక శాబ్దిక పరీక్ష

C) Group verbal test
సామూహిక శాబ్దిక పరీక్ష

D) Group non verbal test
సామూహిక అశాబ్దిక పరీక్ష

View Answer

B) Individual verbal test
వైయక్తిక శాబ్దిక పరీక్ష
9) Personality includes all the behaviour patterns, i.e.cognitive, affective and conative.Identify the example among the following that includes the three aspects of a person
మూర్తిమత్వం అనేది అన్ని ప్రవర్తనా నమూనాలను అనగా సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మకాలను కలిగి ఉంటుంది.కింది వాటిలో ఒక వ్యక్తి ఈ మూడు అంశాలను కలిగి ఉన్న ఉదాహరణను గుర్తించండి

A) Naveen is very intelligent and got selected for IAS because he wants to serve the poor and needy while also concentrating on physical fitness through regular physical exercise.
నవీన్ చాలా తెలివైనవాడు, ఎందుకంటే అతను పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ఐఎఎస్కి ఎంపికయ్యాడు, వీటితో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి సారిస్తూ నిత్య కృత్యంగా శారీరక వ్యాయామం చేస్తాడు.

B) Neeraj is always ready to help all in need, like his father.
నీరజ్ తన తండ్రిలా కష్టాల్లో ఉన్న వారందరికీ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

C) Nainika is a world renowned dancer and gave performance in more than 20 countries.
నైనికా ప్రపంచ ప్రఖ్యాత నృత్యకారిణి మరియు 20 కంటే ఎక్కువ దేశాలలో ప్రదర్శన ఇచ్చింది.

D) Nirmala is the daughter of a businessman and is well prepared to take over his business.
నిర్మల ఒక వ్యాపారవేత్త కుమార్తె మరియు అతని వ్యాపారాన్ని చూసుకోవడానికి సిద్ధమైంది.

View Answer

A) Naveen is very intelligent and got selected for IAS because he wants to serve the poor and needy while also concentrating on physical fitness through regular physical exercise.
నవీన్ చాలా తెలివైనవాడు, ఎందుకంటే అతను పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ఐఎఎస్కి ఎంపికయ్యాడు, వీటితో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి సారిస్తూ నిత్య కృత్యంగా శారీరక వ్యాయామం చేస్తాడు.
10) The process by which an individual maintains balance between his needs and environment is
ఒక వ్యక్తి తన అవసరాలు మరియు పరిసరాల మధ్య సమతుల్యతను కాపాడుకునే ప్రక్రియ

A) Achievement
సాధన

B) Conflict
సంఘర్షణ

C) Anxiety
ఆందోళన

D) Adjustment
సర్దుబాటు

View Answer

D) Adjustment
సర్దుబాటు
Your Score: 0 / 0
←TET Paper 1 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!