TS TET Child Development & Pedagogy 9 Jan 2025 Shift 1 Solved Paper

Loading

21) Hindi speaking Raju started to learn Telugu but uses incorrect tenses while speaking in Telugu.This is because of this type of transfer of learning
హిందీ మాట్లాడే రాజు తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాడు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పు కాలాలను ఉపయోగిస్తాడు.ఈ రకమైన అభ్యసన బదలాయింపు వలన ఇలా జరిగింది

A) Bilateral transfer
ద్విపార్శ్వ బదలాయింపు

B) Positive transfer
సానుకూల బదలాయింపు

C) Zero transfer
శూన్య బదలాయింపు

D) Negative transfer
ప్రతికూల బదలాయింపు

View Answer

D) Negative transfer
ప్రతికూల బదలాయింపు
22) Identify the INCORRRECT statement relating to the difference between teaching and learning
బోధన మరియు అభ్యసనం మధ్య వ్యత్యాసానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి

A) Teaching is imparting while learning is receiving
బోధించడం అంటే అందించడం అభ్యసించడమంటే గ్రహించడం

B) Learning can be observed but not teaching
అభ్యసనాన్ని గమనించవచ్చు కానీ బోధనను కాదు

C) Teaching is a conscious task while learning can be conscious as well as unconscious
బోధించడం అనేది ఒక చేతనత్వంతో కూడుకున్న పని, అయితే అభ్యసనం చేతనం మరియు అచేతనమైనది కూడా కావచ్చు

D) Teaching requires good communication skills while learning requires good listening skills as well
బోధనకు మంచి సంభాషణ నైపుణ్యాలు అవసరం అయితే అభ్యసనంలో దానితో పాటు వినికిడి నైపుణ్యాలు కూడా అవసరం

View Answer

B) Learning can be observed but not teaching
అభ్యసనాన్ని గమనించవచ్చు కానీ బోధనను కాదు
23) India as a signatory to the UN Convention on the Rights of Persons with Disabilities adopted by UN in this year has enacted the Rights of Persons with Disabilities (RPwD) Act, 2016
UN ఈ సంవత్సరంలో ఆమోదించిన వికలాంగుల హక్కులపై భారతదేశం సంతకం చేసి వికలాంగులు హక్కుల (RPwD) చట్టం, 2016ను రూపొందించింది.

A) 2006

B) 2008

C) 2012

D) 2014

View Answer

A) 2006
24) Foolproof preparation of the teacher is essential during this phase for effective teaching learning process
సమర్థవంతమైన బోధనా అభ్యసన ప్రక్రియ కోసం ఈ దశలో ఏ లోపం లేకుండా ఉపాధ్యాయుని తయారీ అవసరం

A) Interactive

B) Post-active

C) Pre-active

D) Final phase

View Answer

C) Pre-active
25) According to Bruner, teachers can bring knowledge and information within the grasp of the child by
బ్రూనర్ ప్రకారం, ఉపాధ్యాయులు ఈ విధంగా చేయడం వల్ల జ్ఞానం మరియు సమాచారాన్ని పిల్లల అవగాహనలోకి తీసుకురాగలరు

A) Conditioning
నిబంధన

B) Deduction
నిగమనం

C) Restructuring
పునర్నిర్మాణం

D) Abstraction
అమూర్తం

View Answer

C) Restructuring
పునర్నిర్మాణం
26) Ranjith in his B.Tech final year got selected for a job in a private company.At the same time he got selected for a Government job.Which of the following will help Ranjith in this situation?
రంజిత్ తన బి.టెక్ చివరి సంవత్సరంలో ఒక ప్రైవేట్ కంపనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.ఈ పరిస్థితిలో కింది వాటిలో ఏది రంజిత్కు సహాయం చేస్తుంది?

A) Vocational guidance
ఔద్యోగిక మార్గదర్శకత్వం

B) Personal guidance
వ్యక్తిగత మార్గదర్శకత్వం

C) Eclectic guidance
శ్రేష్ఠ గ్రహణ మార్గదర్శకత్వం

D) Educational guidance
విద్యాపరమైన మార్గదర్శకత్వం

View Answer

A) Vocational guidance
ఔద్యోగిక మార్గదర్శకత్వం
27) The curriculum and evaluation procedures are provided under this section of RTE Act, 2009
RTE చట్టం, 2009లోని ఈ సెక్షన్ కింద విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం అందించబడ్డాయి

A) 26

B) 24

C) 25

D) 29

View Answer

D) 29
28) Among the following, identify those that can be considered as activities
కింది వాటిలో కృత్యాలుగా పరిగణించబడే వాటిని గుర్తించండి
(A)Children playing a ball game
పిల్లలు బంతి ఆట ఆడడం
(B)Feeling of texture by children
పిల్లలు టెక్చర్ను అనుభవం ద్వారా తెలుసుకోవడం
(C)Children playing a mind game
పిల్లలు మానసిక క్రీడను ఆడడం
(D)Teacher demonstrating in front of children
టీచర్ పిల్లల ముందర ప్రదర్శించడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A) A, B, C & D

B) A, B & C only

C) A, C & D only

D) B, C & D only

View Answer

B) A, B & C only
29) Identify teacher based instructional strategies among the following
కింది వాటిలో ఉపాధ్యాయ ఆధారిత బోధనా వ్యూహాలను గుర్తించండి
(A)Simulation
సిమ్యులేషన్
(B)Games
ఆటలు
(C)Role play
పాత్ర పోషణ
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A) B & C only

B) A & B only

C) A, B & C

D) A & C only

View Answer

C) A, B & C
30) In learner centered education
అభ్యాసక కేంద్రీకృత విద్యలో

A) Progress of learning varies from individual to individual
వ్యక్తికి వ్యక్తికి మధ్య అభ్యసన పురోగతి మారుతూ ఉంటుంది

B) Listening is preferred mode of learning
శ్రవణ ప్రధాన అభ్యసన విధానం

C) Competition is important than cooperation
సహకారం కంటే పోటీ ముఖ్యం

D) Values are taught
విలువలు నేర్పబడతాయి

View Answer

A) Progress of learning varies from individual to individual
వ్యక్తికి వ్యక్తికి మధ్య అభ్యసన పురోగతి మారుతూ ఉంటుంది
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!