![]()
11) A private school has provided live access through internet to the parents by which they can login and see what their child is doing at any time.This type of observation is
ఒక ప్రైవేట్ పాఠశాల తల్లిదండ్రులకు ఇంటర్నెట్ ద్వారా లైవ్ యాక్సెస్ను అందించింది, దీని ద్వారా వారు లాగిన్ అయి తమ పిల్లలు ఏ సమయంలో ఏం చేస్తున్నారో చూడగలరు.ఈ రకమైన పరిశీలన

12) One among the following has minimum effect of subjectivity
కింది వాటిలో ఒకదానిలో ఆత్మాశ్రయత యొక్క ప్రభావం కనీసంగా ఉంటుంది

13) One among the following CANNOT be called as learning
కింది వాటిలో ఒకటి అభ్యసనం అని పిలవబడనిది

14) Identify the example for negative reinforcer
ప్రతికూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి

15) An infant was threatened by a stranger and he started crying at the sight of any stranger.His mother slowly took him to strangers and has seen to it that he had a pleasant experience.The child gradually stopped crying on seeing strangers.According to Classical conditioning this is
ఒక శిశువును అపరిచితుడు బెదిరించాడు కాబట్టి అతను ఏ అపరిచితుడిని చూసినా ఏడవడం ప్రారంభించాడు.అతని తల్లి అతనిని నెమ్మదిగా అపరిచితుల వద్దకు తీసుకు వెళ్లి ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందేలా చూసుకుంది.అపరిచిత వ్యక్తులను చూసి ఆ శిశువు క్రమేనా ఏడవడం ఆపేసింది.శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం ఇది

16) According to Gestalt theory, problem solving occurs when situation
గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం సమస్యా పరిష్కారం ఈ పరిస్థితిలో జరుగుతుంది

17) Which of the following examples relates to 'scaffolding”?
కింది ఉదాహరణల్లో ఏది 'సారువా'కి సంబంధించినది?

18) A father asked his daughter why should we not walk barefoot outdoor.The question relates to this objective
మనం బయట చెప్పులు లేకుండా ఎందుకు నడవకూడదని ఒక తండ్రి తన కూతురిని అడిగాడు.ఈ ప్రశ్న ఈ లక్ష్యానికి సంబంధించినది.

19) Ashritha's father told her that if she wants to go to picnic with her friends she has to get 'A' grade in all the subjects in the term exams.Ashritha worked hard and got 'A' grade.Her father permitted her to go to picnic.The incentive in this example is
అశ్రిత తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలంటే టర్మ్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 'A' గ్రేడ్ సాధించాలని ఆమె తండ్రి ఆమెకు చెప్పారు.అశ్రిత కష్టపడి 'A' గ్రేడ్ సాధించింది.ఆమె తండ్రి ఆమెను విహారయాత్రకు అనుమతించారు.ఈ ఉదాహరణలో ప్రోత్సాహకం

20) Whenever anyone asks Satyavathi about her son's mobile number she sees her contact list and tells his number.She never told it from her memory without seeing because each time it is stored in her
ఎవరైనా సత్యవతిని ఆమె కొడుకు మొబైల్ నంబర్ అడిగితే ఆమె కాంటాక్ట్ లిస్ట్ చూసి అతని నంబర్ చెబుతుంది.ఆమె ఎప్పుడూ చూడకుండా తన జ్ఞాపకశక్తి నుండి చెప్పలేదు ఎందుకంటే ప్రతిసారీ అది తన ఈ రకమైన స్మృతిలో నిల్వ చేయబడింది.

Your Score: 0 / 0
| ←TET Paper 1 | TET Mock Test→ |