First in the World Superlatives of World GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

Top 40 questions on First in the World Superlatives of World (ప్రపంచంలో సర్వోన్నతమైనవి) Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.


First in the World Superlatives of World ప్రపంచంలో సర్వోన్నతమైనవి

1. ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతం గల పట్టణం
1) లాపాజ్ (బొలీవియా)
2) వెంచువాన్ (చైనా)
3) లాసా (టిబెట్)
4) (భూటాన్)

View Answer

వెంచువాన్ (చైనా)

2. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయు ప్రాంతం ఏది ?
1) చిరపుంజి
2) మాసిన్రామ్
3) కామెరూన్ శిఖరం
4) వయోలిలీ శిఖరం

View Answer

వయోలిలీ శిఖరం

3. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ
1) యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్
2) నేషనల్ లైబ్రరీ, కోల్కతా
3) క్వీన్ ఎలిజిబెత్ లైబ్రరీ, లండన్
4) వాటికన్ లైబ్రరీ, రోమ్

View Answer

యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్

4. ప్రపంచంలో ఎక్కువ జనాభా గల నగరం ఏది ? (DSC – 2002)
1) ముంబాయి
2) బీజింగ్
3) టోక్యో
4) లండన్

View Answer

టోక్యో

5. ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం
1) చైనా
2) అమెరికా
3) కెనడా
4) ఆస్ట్రేలియా

View Answer

కెనడా
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!