SOCIETY Questions With Answers and Explanation For All Competitive Exams

SOCIETY Questions With Answers and Explanation For All Competitive Exams.

SOCIETY Questions help the students to crack the Competitive exams Group 1, 2, 3, 4. This Previous Paper can help to get jobs in various departments recruited in all boards. These Previous Paper can give you the confidence and lower your mistakes.
Free Practice Tests available in both medium.



SOCIETY

1) హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుటకు ‘విజన్ డాక్యుమెంట్’ దార్శనిక పత్రంను రూపొందించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు?

A) హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (HUDA)
B) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC)
C) GMR కన్సల్టెన్సీ
D) హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ (HMDA)

View Answer
D) హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ (HMDA)

2) ఈ క్రింది వాటిలో ఏది మితాక్షరతో సంబంధం కలిగి ఉన్నది?

A) వైద్యశాస్త్రం
B) వ్యాకరణం
C) పద్యం
D) న్యాయశాస్త్రం

View Answer
D) న్యాయశాస్త్రం

3) తెలంగాణలోని ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దమరవాయి, మల్లూరు, బొగత జలపాతాన్ని కలిపే ప్రాజెక్టు

A) గిరిజనాభివృద్ధి ప్రాజెక్టు
B) మౌళిక సదుపాయాభివృద్ధి ప్రాజెక్టు
C) గిరిజన పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్టు
D) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టు

View Answer
C) గిరిజన పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్టు

4) దేవదాసి లేదా జోగినీగా మారే బాలిక వయస్సమూహం

A) 8-12 సం॥రాలు
B) 12-18 సం॥రాలు
C) 12-16 సం॥రాలు
D) 8-16 సం॥రాలు

View Answer
A) 8-12 సం॥రాలు

5) తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లా

A) నల్గొండ
B) కరీంనగర్
C) రంగారెడ్డి
D) మెదక్

View Answer
B) కరీంనగర్

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!