Countries Capitals and Parliament names GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

21. కెన్యా రాజధాని
1) లుసాకా
2) నైరోబి
3) లువాండా
4) ఆక్రా

View Answer
నైరోబి

22. ఉగాండా రాజధాని
1) కంపాలా
2) అబుజా
3) బుజుంబరా
4) విండ్హక్

View Answer
కంపాలా

23. అమెరికా పార్లమెంట్ కు గల పేరు
1) అసెంబ్లీ
2) కాంగ్రెస్
3) నేషనల్ పార్లమెంటు
4) నేషనల్ అసెంబ్లీ

View Answer
కాంగ్రెస్

24 స్వీడన్ పార్లమెంటుకు గల పేరు
1) నేషనల్ పార్లమెంట్
2) నేషనల్ అసెంబ్లీ
3) గ్రాండ్ అసెంబ్లీ
4) పీపుల్స్ అసెంబ్లీ

View Answer
నేషనల్ పార్లమెంట్

25. నార్వే పార్లమెంటుకు గల పేరు
1) ఫోకెటింగ్
2) స్పోర్టింగ్
3) షోంగూ
4) కాంగ్రెస్

View Answer
స్పోర్టింగ్
Spread the love

Leave a Comment

Solve : *
16 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!