Countries Capitals and Parliament names GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

26. ఫోకెటింగ్ ఈ దేశపు పార్లమెంటు
1) పోలెండు
2) డెన్మార్క్
3) స్పెయిన్
4) ఐస్లాండ్

View Answer

డెన్మార్క్

27. జపాన్ పార్లమెంటు
1) డైట్
2) డ్యూమా
3) మజ్లిస్
4) బుండెస్టాగ్

View Answer

డైట్

28. బంగ్లాదేశ్ పార్లమెంటు
1) జనసన్సద్
2) పీపుల్స్ అసెంబ్లీ
3) గ్రాండ్ అసెంబ్లీ
4) నేషనల్ పంచాయిత్

View Answer

జనసన్సద్

29. ఇరాన్ పార్లమెంటు
1) సుప్రీం అసెంబ్లీ
2) హౌస్ ఆఫ్ అసెంబ్లీ
3) మజ్లిస్
4) సెనేట్

View Answer

మజ్లిస్

30. నేపాల్ పార్లమెంటు
1) స్పోర్టింగ్
2) రిక్స్డా క్
3) జనసన్సద్
4) నేషనల్ పంచాయత్

View Answer

నేషనల్ పంచాయత్
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!