Countries Capitals and Parliament names GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

31. జర్మనీ దిగువ సభకు గల పేరు
1) నెస్సెట్
2) డ్యూమా
3) డైట్
4) బుండేస్టాగ్

View Answer
బుండేస్టాగ్

32. రష్యా పార్లమెంటుకు గల పేరు
1) డ్యూమా
2) ఫెడరల్ పార్లమెంట్
3) ఆలింగ్
4) రిక్స్ డాగ్

View Answer
డ్యూమా

33. ఇరాక్ పార్లమెంట్
1) నేషనల్ పార్లమెంట్
2) నేషనల్ అసెంబ్లీ
3) నేషనల్ కాంగ్రెస్
4) నేషనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్

View Answer
నేషనల్ అసెంబ్లీ

34. ఇథియోపియా రాజధాని
1) రబత్
2) ప్రీటౌన్
3) డోడోమా
4) అడీస్ అబాబా

View Answer
అడీస్ అబాబా

35. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని
1) బాకు
2) కాబూల్
3) కాందహార్
4) టెహ్రాన్

View Answer
కాబూల్
Spread the love

Leave a Comment

Solve : *
28 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!