Current Affairs Telugu April 2023 For All Competitive Exams

261) Hwasong -18 అనే మిస్ ఆయిల్ ని ఏ దేశం అభివృద్ధి చేసింది?

A) రష్యా
B) జపాన్
C) చైనా
D) నార్త్ కొరియా

View Answer
D) నార్త్ కొరియా

262) ఇటీవల ” కవచ్ (KAVACH)” అనే ఎక్సర్ సైజ్ ఎక్కడ జరిగింది?

A) జై సల్మిర్
B) విశాఖపట్నం
C) డెహ్రాడూన్
D) అండమాన్ & నికోబార్

View Answer
D) అండమాన్ & నికోబార్

263) ఇటీవల ‘ సైక్లోన్ ఇల్సా (ILSA) ‘ ఈ క్రింది ఏ దేశాన్ని తాకింది?

A) ఇండోనేషియా
B) బంగ్లాదేశ్
C) ఇండియా
D) ఆస్ట్రేలియా

View Answer
D) ఆస్ట్రేలియా

264) ఇటీవల చాట్ GPT (chat GPT) ని బ్యాన్ చేసిన మొదటి ఐరోపా దేశం ఏది ?

A) జర్మనీ
B) స్విట్జర్లాండ్
C) స్వీడన్
D) ఇటలీ

View Answer
D) ఇటలీ

265) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి సార్క్ లిటరేచర్ అవార్డు – 2023 ప్రధానం చేశారు?

A) షేక్ ముజిబుర్ రహమాన్
B) నరేంద్ర మోడీ
C) మురుగన్
D) రస్కిన్ బాండ్

View Answer
A) షేక్ ముజిబుర్ రహమాన్

Spread the love

Leave a Comment

Solve : *
22 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!