Current Affairs Telugu April 2023 For All Competitive Exams

246) ఇటీవల “Excellence in Public Administration -2023” అవార్డుల్లో ఇన్నోవేషన్ (సెంట్రల్) విభాగంలో ఈ క్రింది ప్రోగ్రాం అవార్డుని సొంతం చేసుకుంది?

A) PM STIAC
B) Pm – Textile park
C) Make in india
D) PM Gatishakti master plan

View Answer
D) PM Gatishakti master plan

247) INVITS INDEX ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) DPIIT
B) SEBI
C) NSE
D) BSE

View Answer
C) NSE

248) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం తమ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నీతి అయోగ్ లాంటి సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) UP
D) MP

View Answer
A) మహారాష్ట్ర

249) “Saurashtra – Tamil Sangam prashasti” పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు?

A) వెంకయ్య నాయుడు
B) PM నరేంద్ర మోడీ
C) జగదీప్ ధన్ ఖడ్
D) ద్రౌపది ముర్ము

View Answer
B) PM నరేంద్ర మోడీ

250) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంతో తొలిసారిగా రక్షణ సహకార ఒప్పందం పై సంతకం చేసింది?

A) ట్యునీషియా
B) రొమేనియా
C) ఈజిప్ట్
D) నార్వే

View Answer
B) రొమేనియా

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!