Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) The Dolphin and Shark: stories on Enterpreneurship పుస్తక రచయిత ఎవరు?

A) నమితా థాపర్
B) రమేష్ థాపర్
C) దృతీ బెనర్జీ
D) ఫెనియన్ ఆలెన్

View Answer
A

Q) ఇటీవల pm నరేంద్రమోడీ , శ్రీ రామచంద్ర హాస్పిటల్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) సూరత్ (గుజరాత్)
B) రాజ్ కోట్ (గుజరాత్)
C) వల్సాడ్ (గుజరాత్)
D) వడోదర

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరియైనది జతలని గుర్తించండి?
1. నందా సరస్సు – ఉత్తరాఖండ్
2. రంగన్ తిట్టు బర్డ్ శాంక్షుయారీ – తమిళనాడు
3. సిర్పూర్ వెట్ ల్యాంట్ – మధ్యప్రదేశ్
4. సత్కోషియ గార్జ్ – ఒడిషా
5. వేదాంతంగాళ్ బర్డ్ శంక్షుయారి – తమిళనాడు

A) 3, 4, 5
B) 1, 2, 4, 5
C) 1, 2, 3, 4
D) అన్నీ సరైనవే

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది నేషనల్ పార్కు లో ” Urban Animal Rescue Centre” ఏర్పాటు చేశారు?

A) బందీపుర
B) గిండీ
C) రణతంబోర్
D) జిమ్ కార్బెట్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇండియన్ నేవీ మొదటిసారిగా మొత్తం మహిళలతో కూడిన ” All Women Navy Crew” మిషన్ ని పూర్తి చేసింది.
2. ఈ మహిళల టీం అంచల్ శర్మ నేతృత్వంలో డర్నియర్ – 228 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అరేబియా సముద్రంలో తమ మిషన్ ని పూర్తి చేశారు.

A) 1,2 సరైనవి
B) 1 మాత్రమే సరైంది
C) 2 మాత్రమే సరైంది
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
29 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!