Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ బ్యాంక్ స్టార్టప్ ల కోసం ప్రత్యేకమైన బ్యాంక్ ని బెంగళూరులో ఇటీవల ఏర్పాటు చేసింది ?

A) SBI
B) HDFC
C) ICICI
D) AXIS

View Answer
A

Q) NaBFID మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) శాంతన్ గుప్తా
B) రాజ్ కిరణ్ రాయ్
C) మణి మేఖలై
D) KV కామత్

View Answer
B

Q) “Sultan Azlan Shah” కప్ ఏ క్రీడకి సoబంధిoచినది ?

A) ఫుట్ బాల్
B) బ్యాడ్మింటన్
C) టేబుల్ టెన్నిస్
D) హాకీ

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యురాండ్ కప్ – 2022 క్రీడలు ఇటీవల “ఇంపాల్ “లో ప్రారంభమయ్యాయి.
2.2022 డ్యురాండ్ కప్ ని పశ్చిమబెంగాల్, అస్సాం, మణిపూర్ లు నిర్వహిస్తున్నాయి.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ “వీర్ దుర్గా దాస్ రాథోడ్” విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) గ్వాలియర్
B) వడోదర
C) ఝాన్సీ
D) జోధ్ పూర్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
18 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!