Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఆయిల్ ఇండియా లిమిటెడ్ CMD గా ఎవరు నియామకం అయ్యారు?

A) రంజన్ రాత్
B) నితిన్ గుప్తా
C) PK సిన్హా
D) మణి మేఖలై

View Answer
A

Q) UNSC కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనుంది?

A) ఫ్రాన్స్
B) జర్మనీ
C) USA
D) ఇండియా

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ -2022 86kg పురుషుల రేజ్లింగ్ విభాగంలో దీపక్ పునియా స్వర్ణం గెలిచాడు.
2.65kg పురుషుల రేజ్లింగ్ లో భజరంగ్ పూనియా స్వర్ణం గెలిచాడు.
3.62kg మహిళల రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ స్వర్ణం గెలిచింది.

A) 1,2 సరైనవి
B) 2,3 సరైనవి
C) 1,3 సరైనవి
D) అన్నీ సరైనవే

View Answer
D

Q) ” దానురీ (Danuri) ” అనే మున్ మిషన్ ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది ?

A) UAE
B) దక్షిణ కొరియా
C) సౌదీ అరేబియా
D) ఇజ్రాయెల్

View Answer
B

Q) ఇటీవల ఫ్రెంచ్ ప్రభుత్వం చేవలైర్ అవార్డు ( ది నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నిమెరిట్) ని ఏ వ్యక్తి కి ప్రధానం చేసింది?

A) రామ్ నాథ్ కొవింద్
B) నరేంద్ర మోడీ
C) వెంకయ్యనాయుడు
D) కన్నన్ సుందరం

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
26 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!