Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2022 July for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution , Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
July 2022
Telugu (368+ Bits)

Q)ఇటీవల కొత్తగా కనిపెట్టబడిన /గుర్తించిన “Hermit” అనేది ఒక _________?

A)ఒక కొత్త కప్ప జాతి
B)కొత్త బ్యాక్టీరియా
C)కొత్త కంప్యూటర్ స్పైవేర్
D)కొత్త గబ్బిలం జాతి

View Answer
C

Q)ఇటీవల మరణించిన “వరింధర్ సింగ్” ఏ క్రీడకు చెందినవారు?

A)రెజ్లింగ్
B)బాక్సింగ్
C)అథ్లెటిక్స్
D)హాకీ

View Answer
D

Q)”National Doctors Day ” ఏ రోజున జరుపుతారు?

A)జూలై 1
B)జూన్ 30
C)జూన్ 29
D)జూన్ 28

View Answer
A

Q)టెన్నిస్ లోని నాలుగు గ్రాండ్ స్లామ్లలో 80 మ్యాచ్ లు గెలిచిన మొదటి వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు?

A)రఫెల్ నాదల్
B)రోజర్ ఫెదరర్
C)నోవాక్ జకోవిచ్
D)దిమిత్రీ మిధ్వ దేవ్

View Answer
C

Q)”4th Synergy Conference” గూర్చి సరియైనది ఏది?
1. ఇది ఇటీవల ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మధ్య న్యూఢిల్లీలో జరిగింది.
2. ఇందులో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ – బి ఎస్ రాజు, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ – రజనీష్ కుమార్ పాల్గొన్నారు.

A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
28 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!