Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “Distinguished Indologist – 2021” అవార్డుని కెనడాకి చెందిన జెఫ్రీ ఆర్మ్ స్ట్రాంగ్ కి ప్రధానం చేశారు.
2. ఈ ఇండాలజిస్ట్ అవార్డుని ICCR- 2015 నుండి భారతీయ భాషలు, సాంస్కృతిక అభివృద్ధి కోసం పని చేసిన వారికి ఇస్తుంది.

A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల హైదరాబాద్ లో మంత్రి KTR చేనేత కార్మికుల బీమా కోసం “నేతన్నకు బీమా” కార్యక్రమంని ప్రారంభించారు.
2. చేనేత కార్మికులకి ఐదు లక్షల ఉచిత భీమా అందించే పథకం నేతన్నకు బీమా.

A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A

Q) “మిస్ ఇండియా యుఎస్ ఏ” కిరీటాన్ని ఇటివల ఎవరు గెలుపొందారు ?

A) ఆర్యా వాలేకర్
B) అక్ష జైన్
C) హర్నాజ్ సంధు
D) మానుషి చిల్లర్

View Answer
A

Q) SAFF అండర్ – 20 ఫుట్ బాల్ ఛాంపియన్ గా ఏ దేశం నిలిచింది ?

A) జపాన్
B) చైనా
C) మలేషియా
D) ఇండియా

View Answer
D

Q) ఇటీవల భారత 75వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన చెస్ క్రీడాకారుడు ఎవరు ?

A) D. గుకేష్
B) V. ప్రణవ్
C) అర్జున్ ఎరగైసి
D) R. ప్రజ్ఞానoద

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
17 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!