Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) NATO లో చేరుకున్న రెండు కొత్త దేశాలు ఏవి ?
1. ఉక్రెయిన్.
2. స్వీడన్.
3. ఐస్ ల్యాండ్
4.ఫిన్లాండ్

A) 1, 2
B) 2, 3
C) 2, 4
D) 1, 2, 3, 4

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.హిరోషిమా డే – ఆగస్టు 6.
2. నాగసాకి డే – ఆగస్టు 9.

A) 1 , 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A

Q) క్రిందివానిలో సరైనది ఏది?
1.కామన్వెల్త్ క్రీడలబ్యాట్మెంటన్ పురుషులసింగిల్స్ లోలక్ష్యసేన్,మలేషియాకిచెందినట్జేయంగ్ ని19-21,21-19,21-16తేడాతోఓడించిస్వర్ణంగెలిచాడు
2.మహిళల సింగిల్స్ లో కెనడాకిచెందిన మిచెల్లి లీ ని21-15,21-13తేడాతోఓడించిPVసింధుస్వర్ణంగెలిచింది

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో ASEAN (ఏషియన్ కూటమి) లో సభ్య దేశం కానిది ఏది ?

A) థాయిలాండ్
B) మాల్దీవులు
C) మయన్మార్
D) కాంబోడియా

View Answer
B

Q) కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు 56 దేశాల కంటే ఎక్కువ మెడల్స్ గెలిచిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించిన “ఎమ్మా మెక్ కియాన్” ఏ దేశ క్రీడాకారిణి ?

A) ఇంగ్లాండ్
B) ఆస్ట్రేలియా
C) న్యూజిలాండ్
D) కెనడా

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!