Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) రష్యాలోని బైకనూర్ నుండి ఇటీవల ప్రయోగించబడిన “ఖయ్యం” శాటిలైట్ ఏ దేశానికి సంబంధించినది ?

A) ఇరాక్
B) ఇరాన్
C) ఉజ్బెకిస్తాన్
D) యుఎఈ

View Answer
B

Q) ఇటీవల మరణించిన పులిట్జర్ ప్రైజ్ అవార్డు గ్రహీత డేవిడ్ మెక్ కల్లాఫ్ ఏ దేశానికి చెందినవారు ?

A) యుకె
B) కెనడా
C) జర్మనీ
D) యుఎస్ ఏ

View Answer
B

Q) ఇటీవల మరణించిన పులిట్జర్ ప్రైజ్ అవార్డు గ్రహీత డేవిడ్ మెక్ కల్లాఫ్ ఏ దేశానికి చెందినవారు ?

A) యుకె
B) కెనడా
C) జర్మనీ
D) యుఎస్ ఏ

View Answer
D

Q) “Rusty Skies and Golden Winds” పుస్తక రచయిత ఎవరు ?

A) నిరుపమా రావు
B) రస్కిన్ బాండ్
C) రమేష్ బాబు
D) సన్నిధ్య శర్మ

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల సింగపూర్ ప్రభుత్వం అక్కడ ఉన్న “ఢిల్లీ చలో ” మైదానాన్ని జాతీయ స్మారకంగా గుర్తించింది.
2.ఈ మైదానం నుండే 1945 జూలై 15న నేతాజీ సుభాష్ చంద్రబోస్ “ఢిల్లీ చలో” అనే నినాదాన్ని ఇచ్చారు.

A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
13 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!