Current Affairs Telugu August 2024 For All Competitive Exams

221) ఫాంబొంగ్లో (Fambonglho) వైల్డ్ లైఫ్ శాంక్చుయారీలో ఇటీవల శాస్త్రవేత్తలు “Gastrodia Indica” అనే కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. కాగా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చుయారీ ఏ రాష్ట్రం లో ఉంది?

A) సిక్కిం
B) అరుణాచల్ ప్రదేశ్
C) లడక్
D) నాగాలాండ్

View Answer
A) సిక్కిం

222) క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ICMR సంస్థ తొలిసారిగా షిగెల్లా వ్యాక్సిన్ అభివృద్ధి చేయనుంది.
(2).షిగెల్లా అనే వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనిని మరోలా బ్యాక్టీరియల్ డయేరియా అని పిలుస్తారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

223) ఇటీవల ” Global Fintech Fest ” ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) అహ్మదాబాద్
D) చెన్నై

View Answer
B) ముంబాయి

224) Delos Island ఏ దేశం కి చెందినది ?

A) డెన్మార్క్
B) గ్రీస్
C) ఇంగ్లాండ్
D) జపాన్

View Answer
B) గ్రీస్

225) ఇండియాకి LNG(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) సరఫరా పరంగా తొలి 3 స్థానాలలో ఉండే దేశాలు ఏవి ?

A) రష్యా, సౌదీఅరేబియా, UAE
B) ఖత్తార్, USA, UAE
C) UAE, రష్యా, సౌదీ అరేబియా
D) ఇరాన్, UAE, సౌదీ అరేబియా

View Answer
B) ఖత్తార్, USA, UAE

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!