Current Affairs Telugu August 2024 For All Competitive Exams

251) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎన్ని రోజుల లోపు, ఎంత మొత్తంలో క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్ ని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) 15 రోజులు, 5 లక్షలు
B) 7 రోజులు, 1.5 లక్షలు
C) 10 రోజులు, 3 లక్షలు
D) 12 రోజులు, 3 లక్షలు

View Answer
B) 7 రోజులు, 1.5 లక్షలు

252) గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్( GBA) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).దీనిని 2023 , G 20 సమ్మిట్ లో ఏర్పాటు చేశారు.
(2).ఇందులోని సభ్య దేశాలు- ఇండియా, బ్రెజిల్, అమెరికా.

A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

253) జస్టిస్ హేమా కమిటీ గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
(1).దీనిని 2017 లో కేరళ ప్రభుత్వం నియమించింది.
(2).మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్, లైంగిక దోపిడీ లాంటి వాటిపై నియంత్రణ కోసం దీనిని ఏర్పాటు చేశారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

254) ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ “జియో – కోడెడ్ అడ్రసింగ్ సిస్టమ్” కోసం ఈ క్రింది ఏ సంస్థతో MoU కుదుర్చుకుంది?

A) IIT – మద్రాస్
B) IIT – బాంబే
C) IISc – బెంగళూరు
D) NRSC – హైదరాబాద్

View Answer
D) NRSC – హైదరాబాద్

255) ఇటీవల యూనికార్న్ గా అవతరించిన ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఏది ?

A) OLA
B) Uber
C) Zoom
D) Rapido

View Answer
D) Rapido

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!