Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల జరిగిన “టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ – 2022” లో 8వ సారి టైటిల్ ని మాగ్నస్ కార్ల్ సన్ గెలుపొందాడు.
2. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ని “ద వింబుల్డన్ ఆఫ్ చెస్” అని పిలుస్తారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల పేర్లు మార్చబడిన ఈ క్రింది ప్రదేశాలలో సరైన జతలను గుర్తించండి ?
1. హోషాంగబాద్ నగర్ – నర్మదా పురం.
2. శివ్ పురి – కుందేశ్వర్ దామ్. 3.బాబాయ్ – మఖాన్ నగర్.

A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ సరైనవే

View Answer
D

Q) “పరమ్ ప్రవేగ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని NSM – “National Super Computing Mission” లో భాగంగా తయారు చేశారు.
2. ఇండియాలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ లలో ఒకటైన దీనిని ఇటీవల IISC- బెంగళూరులో ఇన్స్టాల్ చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) Golden Langur (గోల్డెన్ లంగూర్) గూర్చీ ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీని శాస్త్రీయ నామం – Trachypithecus geei.
2.IUCN లిస్ట్ – Endangered.
3. ఇది ఎక్కువగా ఇండియా, భూటాన్ లలో నివసిస్తుంది.

A) 1,2
B) 2,3 మాత్రమే సరైంది
C) 1,2
D) అన్నీ సరైనవే

View Answer
D

Q) ఈ క్రింది టైగర్ రిజర్వు గూర్చి సరైన జతలను గుర్తించండి ?

A) ముకుంద హిల్స్ – రాజస్థాన్
B) రణ తంబోర్ – రాజస్థాన్
C) సారిస్కా – మధ్యప్రదేశ్
D) రామ్ ఘార్ విశ్ ధారీ – రాజస్థాన్

View Answer
A, B, D

Spread the love

Leave a Comment

Solve : *
30 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!