Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “కిసాన్ డ్రోన్ యాత్ర” ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) జ్యోతిరాధిత్య సింథియా
B) అమిత్ షా
C) నరేంద్ర మోడీ
D) నరేంద్ర తోమర్

View Answer
C

Q) “రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా” అనే సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) న్యూ ఢిల్లీ
B) చెన్నై
C) ముంబయి
D) హైదరాబాద్

View Answer
D

Q) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “బయో సేఫ్టీ లెవల్ – BSL” కంటైన్ మెంట్ మొబైల్ ల్యాబొరేటరీని ఎక్కడ ప్రారంభించారు ?

A) నాసిక్
B) కోయం బత్తూర్
C) మధుర
D) ఘజియబాద్

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల భారత ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు తో 115 మిలియన్ డాలర్ల రుణం కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
2. ఒడిషా, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసేందుకు “REWARD”ప్రాజెక్టు ద్వారా పై ఋణాన్ని ఖర్చు చేస్తారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “దేవికా నది” యొక్క ప్రస్తావన ఇటీవల వార్తల్లో నిలిచింది. కాగా ఇది ఏ రాష్ట్రంలో/UT ప్రవహిస్తుంది ?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) లడక్
C) ఉత్తరాఖండ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!