Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “అంబుడ్స్ పర్సన్” (Ombudsperson) app గురించి ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. దీనినిపంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ తరపున గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు.
2. మహాత్మాగాంధీ జాతీయఉపాధిహామీ పథకంలో ప్రజలఫిర్యాదులను స్వీకరించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) “NIUA – National Institute of Urban Affairs” ఎక్కడ ఉంది?

A) న్యూఢిల్లీ
B) ముంబై
C) పూణే
D) అహ్మదాబాద్

View Answer
A

Q) ఇటీవల సైబర్ దాడులను అరికట్టేందుకు ఈ క్రింది ఏ నగరంలోIBM సంస్థ “సైబర్ సెక్యూరిటీ హబ్” ని ఏర్పాటు చేసింది?

A) హైదరాబాద్
B) న్యూఢిల్లీ
C) బెంగళూర్
D) నోయిడా

View Answer
C

Q) “The Great Tech Game” పుస్తక రచయిత ఎవరు?

A) నీనా గుప్తా
B) అనిరుద్ సూరి
C) మోహిత్ సూరి
D) రమేష్ వర్మ

View Answer
B

Q) “నికర్షన్ సదన్ “అనే డ్రెడ్జింగ్ మ్యూజియంని ఈ క్రింది ఏ మంత్రి ప్రారంభించారు?

A) మన్సుఖ్ మాండవియ
B) సదానంద గౌడ
C) నితిన్ గడ్కరీ
D) సర్బానంద సోనోవాల్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
16 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!