Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “ABCD – ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్” అభివృద్ధిని ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది ?

A) PNB
B) BOB
C) HDFC
D) SBI

View Answer
D

Q) “NIELIT”యొక్క డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) GAV రెడ్డి
B) మదన్ మోహన్ త్రిపాఠి
C) పుష్ప కుమార్ జోషి
D) సంజీవ్ సన్యాల్

View Answer
B

Q) “The Class of 2006” పుస్తక రచయిత ఎవరు ?

A) RC గంజా
B) అశ్విని భట్నాగర్
C) ఆకాష్ కన్సల్
D) K.శ్రీలేఖ

View Answer
C

Q) “IBBI – Insolvency and Bankrapty Board of India” చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) ఊర్జిత్ పటేల్
B) రవి మిట్టల్
C) KV సుబ్రహ్మణ్యం
D) MD మొహాపాత్ర

View Answer
B

Q) 2021 కాలానికి గాను ఈ క్రింది ఏ దేశం, ఇండియాతో టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ గా నిలిచింది ?

A) చైనా
B) యుకె
C) ఈయూ
D) యుఎస్ ఏ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
38 ⁄ 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!