Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “కాకోయి జన” రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) అస్సాం
B) సిక్కిం
C) మేఘాలయ
D) మణిపూర్

View Answer
A

Q) ఇటీవల ప్రకటించిన ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో ఇండియా నుండి గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ ఏ స్థానాల్లో ఉన్నాడు ?

A) 9,10
B) 10,11
C) 10,12
D) 9,12

View Answer
B

Q) “ఆరావళీ బయోడైవర్సిటీ పార్క్” ఎక్కడ ఉంది ?

A) కోటా (రాజస్థాన్)
B) అజ్మీర్ (రాజస్థాన్)
C) జబల్పూర్ (మధ్య ప్రదేశ్)
D) గురుగ్రాం (హర్యానా)

View Answer
D

Q) ఈ క్రింది ఏ వ్యక్తి UGC – “యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్”, చైర్మన్ గా ఇటీవల నియామకం అయ్యారు ?

A) DP సింగ్
B) VG సోమానీ
C) M. జగదీష్ కుమార్
D) రణదీప్ గులేరియా

View Answer
C

Q) “CGA – “Controller General of Accounts” గా ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి అదనపు బాధ్యతలు ఇచ్చారు ?

A) దీపక్ దాశ్
B) సోనాలీ సింగ్
C) నవరంగ్ సైనీ
D) సంజయ్ సన్యాల్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
10 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!