Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ప్రపంచంలో వేగవంతంగా నడిచే AI ఆధారిత సూపర్ కంప్యూటర్ ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేయనుంది ?

A) Meta
B) Google
C) Apple
D) Microsoft

View Answer
A

Q)ఇండియా ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో 30 సంవత్సరాల ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిచేసింది ?

A) ఇజ్రాయెల్
B) ఈజిప్టు
C) డెన్మార్క్
D) కాంబోడియా

View Answer
A

Q)” వరల్డ్ బ్యాంక్ ” ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రానికి 1000 కోట్ల రుణాన్ని ఇచ్చింది ?

A) పశ్చిమ బెంగాల్
B) ఒడిషా
C) జార్ఖండ్
D) అస్సాం

View Answer
A

Q)ఈ క్రింది పద్మ అవార్డు గ్రహీతలు(తెలుగువారు) గూర్చి సరైన జతలను గుర్తించండి ?

A) సకినె రామచంద్రయ్య-కోయ కథకుడు
B) దర్శనం మొగిలయ్య-కిన్నెర వాయిద్యం
C) గోసవీడు షేక్ అస్సాన్-వీణ వాయిద్యం
D) సుంకర వెంకట ఆదినారాయణరావు-ఆర్థోపెడిక్ సర్జన్
E) గడ్డం పద్మజారెడ్డి-భరతనాట్యం

View Answer
A, B, D

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది
1.ఇటీవల” OM (ఓం)” అనే పేరుతో ఒక క్రొత్త covid-1 9ని గుర్తించే RT-PCR కిట్ ని అభివృద్ధి చేశారు .
2.ఈ కిట్ ని CDRI- Central Drug Research Institute(పూణే) తయారుచేసింది

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
25 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!