Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”ఓరల్ క్యాన్సర్” ని గుర్తించే పోర్టబుల్ డివైజ్ ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) ఐఐటీ – ఖరగ్ పూర్
B) ఐఐటీ – మద్రాస్
C) ఐఐటీ – కాన్పూర్
D) ఐఐటీ – మండి

View Answer
A

Q)”India’s Women Unsung Heroes” అనే పుస్తకాన్ని ఇటీవల ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ?

A) సాంస్కృతిక
B) హోం శాఖ
C) స్త్రీ, శిశు సంక్షేమం
D) రక్షణ

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ దేశాన్ని బిట్ కాయిన్ లీగల్ స్టేటస్ ని తొలగించమని IMF కోరింది ?

A) ఎల్ సాల్వేడార్
B) ఫ్రాన్స్
C) చిలీ
D) హైతీ

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “Spice Xchange India”అనే పోర్టల్ ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది.
2. స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం – తిరువనంతపురం.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరికానిది ఏది ?

A) మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం – 1767 – 69
B) రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం – 1780 – 84
C) మూడవ ఆంగ్లో – మైసూర్ యుద్ధం-1790-92
D) నాల్గవ ఆంగ్లో – మైసూర్ యుద్ధం – 1799
E) ఏదీ కాదు

View Answer
E
Spread the love

Leave a Comment

Solve : *
25 + 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!