Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”డెక్కా హార్న్(Deccan horn)” అంటేఏమిటి?

A) 10000కోట్లుమార్కేట్ విలువకలిగినస్టార్టప్ (కంపెనీ)
B) 10లక్షల కోట్లు మార్కేట్ విలువ కలిగిన కంపెనీ/స్టార్టప్
C) 10బిలియన్ డాలర్లు మార్కెట్ విలువ కలిగిన/స్టార్టప్
D) 10మిలియన్ డాలర్లుమార్కెట్ విలువకలిగిన కంపెనీ/స్టార్టప్.

View Answer
C

Q)”యోగ్యత” అనే mobile App ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) CSC
B) TCS
C) Infosys
D) FICCI

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి” అస్సాం అభినవ్ అవార్డు” ఇచ్చారు?

A) రతన్ టాటా
B) నానాజీ దేశ్ ముఖ్
C) హిమంత విశ్వ వర్మ
D) నరేంద్ర మోడీ

View Answer
A

Q)ఇండియాలోనే మొట్టమొదటి సారిగా “Brain Health Initiative” అనే ప్రోగ్రాం ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కర్ణాటక
B) కేరళ
C) ఉత్తర ప్రదేశ్
D) గుజరాత్

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని టల్లేవ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీలో ఒక “Protoblepharus Apatani” అనే కొత్త బల్లిని గుర్తించారు.
2. ఈ బల్లికి అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే “అపతాని”అనే తెగ పేరు పెట్టారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
22 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!