Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల INAS – 324 అనే స్క్వాడ్రన్ ని ఎక్కడ కమిషన్ చేసారు?

A)చెన్నై
B)గోవా
C)ముంబయి
D)విశాఖ పట్నం

View Answer
D

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.NIUA (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ – న్యూ ఢిల్లీ లో ఉంది
2.NIUA, WRI సంస్థలు కలిసి “Cities 4 Forest”అనే ప్రోగ్రాం ని ప్రారంభించాయి.

A)1, 2సరైనవే
B)1, మాత్రమే
C)2, మాత్రమే
D)ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల NTPC సంస్థ ఇండియా అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఆపరేషనల్) ని ఎక్కడ ప్రారంభించింది.

A)సింహాద్రి
B)తుత్తు కూడి
C)రామ గుండం
D)కొచ్చి

View Answer
C

Q)ఇటీవల “EV mithra” అనే మొబైల్ యాప్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A)Ola
B)Ather
C)Hero Electric
D)BESCOM

View Answer
D

Q)”సురక్ష మంతన్ – 2022″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది
2. సరిహద్దు + తీర ప్రాంత భద్రత గురించి ఈ ప్రోగ్రాoని రాజస్థాన్, జోధ్ పూర్ లో ఏర్పాటు చేశారు.

A)1, మాత్రమే
B)2, మాత్రమే
C)1,2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
23 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!