Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)BIMSTEC గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 1997లో ఏర్పాటు చేశారు.
2. ఇందులో సభ్య దేశాలు – ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, నేపాల్ , భూటాన్, థాయిలాండ్.

A)1, 2 సరైనవే
B)1 మాత్రమే సరైంది
C)2 మాత్రమే సరైంది
D)ఏదీ కాదు

View Answer
A

Q)BIMSTEC – సైబర్ సెక్యూరిటీ సహకారం ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A)ముంబయి
B)హైదరాబాద్
C)పూణే
D)న్యూ ఢిల్లీ

View Answer
D

Q)”SAH – BHAGITA” అనే స్కీం ని ఈ క్రింది ఏ ప్రభుత్వం ప్రారంభించింది ?

A)ఢిల్లీ
B)మహారాష్ట్ర
C)పంజాబ్
D)పశ్చిమ బెంగాల్

View Answer
A

Q)” The Great Shutdown : A Story of Two Indian Summers” పుస్తక రచయిత ఎవరు ?

A)సుధా మూర్తి
B)గౌతమ్ చింతామణి
C)రాజేష్ తల్వార్
D)జ్యోతి ముకుల్

View Answer
D

Q)44వ FIDE చెస్ ఒలంపియాడ్ పోటీలు ఎక్కడ జరుగనున్నాయి ?

A)కోయంబత్తుర్
B)తంజావూరు
C)మామల్లపురం
D)మాధురై

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
20 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!