Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “అగాఖాన్ మ్యూజియం” ఈ క్రింది ఏ నగరంలో ఉంది?

A)డాఖా (బంగ్లాదేశ్)
B)చిట్టా గాంగ్ (బంగ్లాదేశ్)
C)టొరంటో (కెనడా)
D)కోల్కత్తా

View Answer
C

Q)ఇటీవల ప్రకటించిన ICC -టెస్టు బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో మొదటి ర్యాంకులో ఎవరు నిలిచారు?

A)జో రూట్
B)స్టీవ్ స్మిత్
C)జానీ బెయిర్స్ స్టో
D)మార్నస్ లబుషేన్

View Answer
B

Q)IRDAI – ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 1999లో ఏర్పాటు చేశారు కాగా దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
2. ప్రస్తుత చైర్మన్ – దేభాశిష్ పాండా.

A)1, మాత్రమే
B)2, మాత్రమే
C)1, 2సరైనవే
D)ఏదీ కాదు

View Answer
B

Q)ఇటీవల” ఆర్యభట్ – 1″అనే అనలాగ్ చిప్ సెట్ ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది?

A)C – DAC
B)IIT – మద్రాస్
C)IISC – బెంగళూర్
D)IIT – కాన్పూర్

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనవి ఏవి?
1. రాజ్యసభ కి 12 మంది నామినేట్ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేశారు
2. ఇటీవల ఇళయరాజా, పి.టి.ఉష ,కె.వి. విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డేలు రాజ్యసభ కి నామినేట్ సభ్యులు అయ్యారు.

A)1, 2సరైనవే
B)1, మాత్రమే
C)2, మాత్రమే
D)ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!