Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ రిపోర్ట్-2022″ గురించి సరియైనవి ఏవి?
1.ఈ రిపోర్ట్ లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న నగరాలు-హాంగ్ కాంగ్,జ్యూరిచ్,జెనీవా
2.ఇండియా నుండి ముంబై(127), న్యూఢిల్లీ(155), చెన్నై(177), బెంగళూరు(178), హైదరాబాద్(192) స్థానాల్లో నిలిచాయి.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల “డైమండ్ లీగ్ కాంపిటీషన్” ఎక్కడ జరిగింది?

A)లండన్ (UK)
B)స్టాక్ హోం (స్వీడన్)
C)జెనీవా (స్విట్జర్లాండ్)
D)న్యూ ఢిల్లీ

View Answer
B

Q)”స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI”ని ఎప్పుడు స్థాపించారు?

A)1956, జూలై,1
B)1954, జూలై,1
C)1958, జూలై,1
D)1955, జూలై,1

View Answer
D

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ప్రస్తుతం భారత “చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ – CEA” సంజీవ్ సన్యాల్
2.ఇటీవల చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ గారు ఇండియా 2026- 27నాటి కల్లా ఐదు ట్రిలియన్ డాలర్లు 2033-34 నాటికల్లా10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తెలిపారు.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
B

Q)”International Day of Co – Operatives”గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం జరుపుతారు
2. 2022 థీమ్ :- “Co – Operative Build a Better World”

A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
30 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!