Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల”IGC UNESCO – 2003 కన్వెన్షన్” మెంబర్ గా ఇండియా ఎన్నికైంది. కాగా ఎన్ని సంవత్సరాల పాటు ఈ హోదాలో ఇండియా పని చేయనుంది ?

A)2022 – 2026(4years)
B)2027- 2024(2 Years)
C)2022 – 2025 (3 Years)
D)2022 – 2027(5Years)

View Answer
A

Q)”స్టార్టప్ స్కూల్ ఇండియా” అనే ప్రోగ్రాo ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A)Microsoft
B)Amazon
C)Flipkart
D)Google

View Answer
D

Q)ఇండియాలో రీసెర్చ్ & డెవలప్మెంట్ కోసం ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది ?

A)తెలంగాణ
B)కర్ణాటక
C)ఆంధ్ర ప్రదేశ్
D)తమిళనాడు

View Answer
B

Q)అతి పొడవైన స్కై వాక్ ని వెస్టర్ను రైల్వే ఇటీవల ఎక్కడ నిర్మించి ప్రారంభించింది ?

A)నాగపూర్ రైల్వే స్టేషన్
B)ఔరంగాబాద్ రైల్వే స్టేషన్
C)పూణే రైల్వే స్టేషన్
D)కార్ స్టేషన్

View Answer
D

Q)PM స్వనిధి గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2020లో ప్రారంభించింది.
2. విధి వ్యాపారులు, చిరు వ్యాపారులకి రుణ సదుపాయం కల్పించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
20 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!